Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కంచికచర్ల బైపాస్‌లో నిరుపయోగంగా మరుగుదొడ్లు

Follow Ushodayam on Google
Sai Nath Sep 29, 2026 11:59 AM ఎన్టీఆర్ జిల్లాGeneral
కంచికచర్ల బైపాస్‌లో నిరుపయోగంగా మరుగుదొడ్లు  - Ushodayam
కంచికచర్ల బైపాస్‌లో ఎన్‌హెచ్‌ఏఐ నిర్మించిన మరుగుదొడ్లు నిరుపయోగంగా మారాయి. నిర్మాణం పూర్తయి ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ తాళాలు వేసి ఉంచడంతో ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీంతో సుదూర ప్రాంతాలకు వెళ్లే వాహనదారులు, మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి వాటిని వినియోగంలోకి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...