Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జైలు నుంచి పరార్.. తిరుపతిలో అరెస్ట్

Follow Ushodayam on Google
Anuroop Sep 04, 2026 10:39 AM కడపGeneral
జైలు నుంచి పరార్.. తిరుపతిలో అరెస్ట్ - Ushodayam
కడప జైలు నుంచి తప్పించుకున్న రిమాండ్ ఖైదీ వీరారెడ్డిని తిరుపతి ఈస్ట్ పోలీసులు అరెస్ట్ చేశారు. మరో దొంగతనం కేసులో PT వారెంట్‌పై రాయచోటికి తీసుకొచ్చిన అతడిని విచారణ అనంతరం కడపకు తరలించారు. జైలు లోపలికి వెళ్లే క్రమంలో వీరారెడ్డి తప్పించుకొని పారిపోయాడు. తిరుపతిలో పట్టుకున్న పోలీసులు అతడిని రాయచోటి పోలీసులకు అప్పగించారు.

Comments

G
Loading comments...