Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కమలాపురంలో అక్టోబర్‌ 1న కబడ్డీ ఎంపికలు

Follow Ushodayam on Google
Sai Nath Sep 28, 2026 10:36 AM కడపGeneral
కమలాపురంలో అక్టోబర్‌ 1న కబడ్డీ ఎంపికలు - Ushodayam
కమలాపురం జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో అక్టోబర్‌ 1న కబడ్డీ జిల్లా స్థాయి ఎంపికలు నిర్వహించనున్నట్లు జిల్లా కబడ్డీ సంఘం అధ్యక్షుడు గురుశేఖర్, ప్రధాన కార్యదర్శి వెంకటసుబ్బయ్య తెలిపారు. 2026 నవంబర్‌ 29 నాటికి 20 ఏళ్లలోపు వయసున్న క్రీడాకారులు అర్హులని పేర్కొన్నారు. బాలుర బరువు 75, బాలికల బరువు 65 కిలోల్లోపు ఉండాలని తెలిపారు.

Comments

G
Loading comments...