Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాట్రేనికోనలో విద్యుత్ పునరుద్ధరణ పనులు

Follow Ushodayam on Google
Anuroop Oct 29, 2026 2:51 PM కోనసీమGeneral
కాట్రేనికోనలో విద్యుత్ పునరుద్ధరణ పనులు - Ushodayam
అర్నబ్ తుఫాన్ ప్రభావంతో కాట్రేనికోన మండలంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఈదురుగాలులకు స్తంభాలు విరిగిపడటంతో పాటు, వైర్లపై చెట్లు పడటంతో సరఫరా నిలిచిపోయింది. విద్యుత్ సిబ్బంది చెట్లను తొలగిస్తూ, తెగిపోయిన వైర్ల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేస్తున్నారు. వీలైనంత త్వరగా సరఫరాను పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...