Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాటారం తహసీల్దార్ కార్యాలయంలో కూలిన సీలింగ్

Follow Ushodayam on Google
Harika Oct 14, 2026 3:01 PM జయ శంకర్ భూపాలపల్లి General
కాటారం తహసీల్దార్ కార్యాలయంలో కూలిన సీలింగ్ - Ushodayam
భూపాలపల్లి జిల్లా కాటారం తహసీల్దార్ కార్యాలయంలో పెను ప్రమాదం తప్పింది. తహసీల్దార్ ఛాంబర్‌లో ఒక్కసారిగా సీలింగ్ కూలి, ఫ్యాన్‌తో సహా కంప్యూటర్‌, తహసీల్దార్ కుర్చీపై పడింది. సీలింగ్ కూలిన సమయంలో గదిలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది.

Comments

G
Loading comments...