Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాశీపట్నంలో ఉద్ధృతంగా గోస్తనీ నది

Follow Ushodayam on Google
Anuroop Oct 28, 2026 8:19 AM అల్లూరి General
కాశీపట్నంలో ఉద్ధృతంగా గోస్తనీ నది - Ushodayam
అర్నబ్ తుఫాను ప్రభావంతో కాశీపట్నం వద్ద గోస్తనీ నది ఉగ్రరూపం దాల్చింది. దీంతో నేటి వారపు సంతకు ప్రజలు రాకుండా పంచాయతీ అధికారులు, హోలీ స్పిరిట్ సిబ్బంది, యువత అప్రమత్తం చేస్తున్నారు. దీంతో సంత వెలవెలబోయింది. తుఫాను తీవ్రత దృష్ట్యా ప్రజలు బయటకు రావొద్దని, ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

Comments

G
Loading comments...