Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాశీబుగ్గలో గాలులతో కూడిన వర్షం

Follow Ushodayam on Google
Anuroop Oct 28, 2026 12:29 PM శ్రీకాకుళంGeneral
కాశీబుగ్గలో గాలులతో కూడిన వర్షం - Ushodayam
పలాస కాశీబుగ్గలో సైక్లోన్ ప్రభావంతో బుధవారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా గాలులతో కూడిన వర్షం కురుస్తోంది. బస్టాండ్ వద్ద కూరగాయల దుకాణాలపై ఉన్న టార్పాలిన్లు బలమైన గాలులకు ఎగిరిపోయాయి. ఉద్దానం నుంచి తీసుకొచ్చిన కూరగాయలు వర్షానికి తడిసిపోయాయి. వర్షం కారణంగా రోడ్లపై జనసంచారం తగ్గడంతో కూరగాయల వ్యాపారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

Comments

G
Loading comments...