Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాసేపట్లో వర్చువల్‌గా ఏపీ కేబినెట్ సమావేశం

Follow Ushodayam on Google
Anuroop Oct 29, 2026 10:49 AM అమరావతిGeneral
కాసేపట్లో వర్చువల్‌గా ఏపీ కేబినెట్ సమావేశం - Ushodayam
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం ఇవాళ వర్చువల్‌గా సమావేశం కానుంది. అర్నాబ్ తుఫాన్ నష్టం, మౌలిక వసతుల పునరుద్ధరణపై చర్చించనున్నారు. రూ.35 వేల కోట్ల పెట్టుబడులు, 23,634 మందికి ఉపాధి కల్పించే ప్రాజెక్టులకు ఆమోదం తెలపనున్నారు. రాయలసీమలో గ్లోబల్ హార్టికల్చర్ హబ్, సెమీకండక్టర్ యూనిట్లు, పారిశ్రామిక ఒప్పందాలపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.

Comments

G
Loading comments...