Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కార్వేటినగరంలో వైసీపీ జోరుగా ప్రచారం

Follow Ushodayam on Google
Anuroop Oct 28, 2026 3:09 PM చిత్తూరుGeneral
కార్వేటినగరంలో వైసీపీ జోరుగా ప్రచారం - Ushodayam
కార్వేటినగరం మండలం డీఎం పురం పంచాయతీలో వైసీపీ జడ్పీటీసీ అభ్యర్థి బండి జగదీశ్‌రెడ్డి, ఎంపీటీసీ అభ్యర్థి జయప్రదతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి కరపత్రాలు పంపిణీ చేస్తూ మద్దతు కోరారు. వైసీపీ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను కోరారు. నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ కృపాలక్ష్మి స్థానిక నాయకులతో కలిసి ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు.

Comments

G
Loading comments...