Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కారంచేడులో తుఫాను నష్టంపై MRO పరిశీలన

Follow Ushodayam on Google
Anuroop Nov 04, 2026 12:11 PM బాపట్లGeneral
కారంచేడులో తుఫాను నష్టంపై MRO పరిశీలన - Ushodayam
కారంచేడు మండలంలో తుఫాను వల్ల దెబ్బతిన్న ఇళ్లను తహశీల్దార్ మాధవీలత బుధవారం సందర్శించి, బాధితుల నుంచి వివరాలు సేకరించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను ఇప్పటికే పునరావాస కేంద్రాలకు తరలించారు. క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం నష్టపోయిన వారి జాబితా, అంచనా వ్యయాన్ని ఉన్నతాధికారులకు నివేదిస్తామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

Comments

G
Loading comments...