Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కారంచేడులో జోరుగా జడ్పీటీసీ ప్రచారం

Follow Ushodayam on Google
Anuroop Oct 29, 2026 11:30 AM బాపట్లGeneral
కారంచేడులో జోరుగా జడ్పీటీసీ ప్రచారం - Ushodayam
కారంచేడు జడ్పీటీసీ ఎన్నికల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులు పోతిన సరిత, జాగర్లమూడి సునీత ప్రచారం ముమ్మరం చేశారు. టీడీపీ తరఫున పోతిన సరిత, వైసీపీ తరఫున జాగర్లమూడి సునీత బరిలో ఉన్నారు. మండలంలోని గ్రామాల్లో పర్యటిస్తూ ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలుసుకుని తమను గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు.

Comments

G
Loading comments...