Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కారంచేడు-3లో అభ్యర్థులకు ఒకే గుర్తు

Follow Ushodayam on Google
Anuroop Oct 28, 2026 7:44 AM బాపట్లGeneral
కారంచేడు-3లో అభ్యర్థులకు ఒకే గుర్తు - Ushodayam
బాపట్ల జిల్లా కారంచేడు-3 ఎంపీటీసీ ఎన్నికల్లో అధికారుల పొరపాటు వివాదానికి దారితీసింది. టీడీపీ అభ్యర్థి సుభాషిణి, వైసీపీ అభ్యర్థి సహాయమాతకు ఒకే ‘ఫ్యాన్’ గుర్తును కేటాయించారు. టీడీపీ అభ్యర్థి అభ్యంతరం వ్యక్తం చేయడంతో అధికారులు తప్పిదాన్ని సరిదిద్ది సుభాషిణికి ‘సైకిల్’ గుర్తును కేటాయించారు. ఎన్నికల నిర్వహణలో అధికారుల నిర్లక్ష్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Comments

G
Loading comments...