Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కార్మికులకు సీపీఆర్‌పై అవగాహన

Follow Ushodayam on Google
Kiran Nov 03, 2026 11:16 AM పెద్దపల్లి General
కార్మికులకు సీపీఆర్‌పై అవగాహన - Ushodayam
రామగుండం సింగరేణి ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టు-5 ఆవరణలో మంగళవారం కార్మికులకు సీపీఆర్ విధానంపై అధికారులు అవగాహన కల్పించారు. గుండె సంబంధిత సమస్యలు తలెత్తినప్పుడు తోటి కార్మికులకు సీపీఆర్ ద్వారా ప్రథమ చికిత్స అందించే విధానాన్ని ప్రాక్టికల్‌గా వివరించారు. కార్యక్రమంలో అధికారులు గంధం రాములు, దాసరి నాగరాజు, కార్మిక నేత ప్రభుదాస్, చందా తిరుపతి, రాజిరెడ్డి, అంజయ్య, శంకర్ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...