Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

Follow Ushodayam on Google
Kiran Oct 28, 2026 2:34 PM కామరెడ్డిGeneral
కార్మికుల సమస్యలు పరిష్కరించాలి - Ushodayam
మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ బుధవారం బాన్సువాడలో ర్యాలీ నిర్వహించారు. ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు దుబాస్ రాములు ఆధ్వర్యంలో అంబేడ్కర్ చౌరస్తా నుంచి ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి నివాసం వరకు ర్యాలీ చేపట్టారు. అనంతరం ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో మధ్యాహ్న భోజన కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...