Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్‌ నుంచి ముగ్గురి సస్పెన్షన్‌

Follow Ushodayam on Google
Kiran Oct 29, 2026 2:27 PM జయ శంకర్ భూపాలపల్లి General
కాంగ్రెస్‌ నుంచి ముగ్గురి సస్పెన్షన్‌ - Ushodayam
మల్హర్‌ మండలం కొయ్యూరుకు చెందిన ఉపసర్పంచ్‌ లాకావత్‌ సవీందర్‌, వార్డు సభ్యురాలు లాకావత్‌ లక్ష్మి, మాజీ కోఆప్షన్‌ సభ్యుడు కలీం పాషాలను కాంగ్రెస్‌ పార్టీ నుంచి సస్పెండ్‌ చేసినట్లు మండల అధ్యక్షుడు జంగడి శ్రీనివాస్‌ తెలిపారు. పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా వ్యవహరించినందున అధిష్ఠానం ఆదేశాల మేరకు ఈ చర్య తీసుకున్నట్లు పేర్కొన్నారు. పార్టీకి నష్టం కలిగించేలా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

Comments

G
Loading comments...