Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ మెగా ర్యాలీ వాయిదాపై త్వరలో నిర్ణయం

Follow Ushodayam on Google
Harika Oct 26, 2026 12:23 PM జాతీయంGeneral
కాంగ్రెస్ మెగా ర్యాలీ వాయిదాపై త్వరలో నిర్ణయం - Ushodayam
నవంబర్ 1న ఢిల్లీలో నిర్వహించనున్న మెగా ర్యాలీ వాయిదాపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు. దీపావళి వేళ ర్యాలీని వాయిదా వేయాలని వ్యాపార సంఘాలు కోరాయి. ట్రాఫిక్ మళ్లింపులతో రూ.3 వేల కోట్ల నష్టం రావచ్చని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేశారు. నవంబర్ 10 వరకు ర్యాలీని వాయిదా వేయాలని రాహుల్ గాంధీకి లేఖ రాశారు.

Comments

G
Loading comments...