Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేయాలి

Follow Ushodayam on Google
P. G. Murthy Sep 26, 2026 11:30 AM మంచిర్యాలGeneral
కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేయాలి - Ushodayam
కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి అందరూ కలిసి పనిచేయాలని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, మాజీ డిసిసి అధ్యక్షురాలు సురేఖ ప్రేమ్ సాగర్ రావు కోరారు. కాంగ్రెస్ పార్టీ నస్పూర్ పట్టణ ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా నూతనంగా ఎన్నికైన పండుగ శ్రీనివాస్ కాంగ్రెస్ నాయకులతో కలిసి శనివారం వారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా మైనారిటీ అధ్యక్షులు కార్పొరేటర్ ఖలీద్, నాయకులు ఉన్నారు.

Comments

G
Loading comments...