Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డిలో పెరిగిన ఎండ తీవ్రత

Follow Ushodayam on Google
Saychi Kumar Oct 05, 2026 10:10 AM కామరెడ్డిGeneral
కామారెడ్డిలో పెరిగిన ఎండ తీవ్రత - Ushodayam
కామారెడ్డి జిల్లాలో ఎండలు మండుతున్నాయి. పిట్లం మండలంలో గరిష్టంగా 36.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. గాంధారి మండలంలో కనిష్టంగా 31.9 డిగ్రీలు నమోదైంది. ఉదయం నుంచే ఎండ తీవ్రత పెరగడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మధ్యాహ్నం ఉష్ణోగ్రతలు మరింత పెరగడంతో రహదారులు నిర్మానుష్యంగా మారుతున్నాయి. పంట పొలాలకు నీరు పారించడంలో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Comments

G
Loading comments...