Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లాలో ఉరుముల వర్షం

Follow Ushodayam on Google
Saychi kumar Sep 21, 2026 5:42 PM కామరెడ్డిGeneral
కామారెడ్డి జిల్లాలో ఉరుముల వర్షం - Ushodayam
మరికాసేపట్లో కామారెడ్డి జిల్లాలో ఉరుములతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలంగాణ వెదర్ మ్యాన్ బాలాజీ తెలిపారు. నిన్న భారీ ఉరుములతో కూడిన వర్షం చాలా చోట్ల కురవగా రైతులు సంతోషంలో ఉన్నారు. ఈరోజు సాయంత్రం లోపు భారీ ఉరుములతో వర్షం పడనున్న నేపథ్యంలో ప్రజలు, రైతులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

Comments

G
Loading comments...