Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి అభివృద్ధి చెందేదెప్పుడు

Follow Ushodayam on Google
Saychi kumar Aug 30, 2026 8:39 AM కామరెడ్డిGeneral
కామారెడ్డి అభివృద్ధి చెందేదెప్పుడు - Ushodayam
కామారెడ్డి పట్టణం అభివృద్ధి చెందకుండా అటకెక్కుతుందా.! అనే సంశయం ప్రజల్లో మొదలైంది. 49 వార్డుల్లో డ్రైనేజీ ఇబ్బందులు, గుంతలు పూడ్చకపోవడం, చెత్త విలయతాండవం చేయడం రోజురోజుకూ ఎక్కువే అవుతుంది తప్పా పరిష్కారమవ్వడం లేదు. దీంతో కామారెడ్డి పట్టణం సమస్యలకు నిలయంగా మారుతుందని అపవాదు మూటగట్టుకుంటుంది. కామారెడ్డి మున్సిపల్ సర్వ సభ్య సమావేశాలు రసాభసగా మారుతున్నాయి. సమస్యలు ఏకరవు పెడుతూ అలాగే ఉంటున్నాయి.

Comments

G
Loading comments...