Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాలువల్లో చెత్తాచెదారం.. పందుల సంచారం

Follow Ushodayam on Google
Udayam Desk Sep 09, 2026 12:27 PM కర్నూలుGeneral
కాలువల్లో చెత్తాచెదారం.. పందుల సంచారం - Ushodayam
కోసిగి 7వ వార్డు కాలనీలో పారిశుద్ధ్యం లోపించడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మురుగు కాలువల్లో ప్లాస్టిక్‌ వ్యర్థాలు, చెత్త పేరుకుపోయి మురుగు నీరు రోడ్డుపైకి చేరుతోంది. దుర్వాసనతో పాటు దోమలు, పందుల సంచారం పెరిగింది. అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి కాలువలను శుభ్రం చేయించాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...