Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాగుపాడులో ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై ఆరోపణలు

Follow Ushodayam on Google
Anuroop Oct 30, 2026 11:09 AM ఏలూరుGeneral
కాగుపాడులో ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై ఆరోపణలు - Ushodayam
ఉంగుటూరు మండలం కాగుపాడు కోనాల రహదారిలో ప్రజాప్రతినిధుల ఫొటోలతో కూడిన బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ వాటిని తొలగించేందుకు గ్రామ పంచాయతీ అధికారులు చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రజాధనంతో ఏర్పాటు చేసిన బోర్డులపై వ్యక్తిగత ఫొటోలు ఉంచడం నిబంధనల ఉల్లంఘనేనని వారు విమర్శిస్తున్నారు.

Comments

G
Loading comments...