Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాగ్నానదిలో వందలాది చేపలు మృతి

Follow Ushodayam on Google
Kiran Oct 23, 2026 2:41 PM వికారాబాద్General
కాగ్నానదిలో వందలాది చేపలు మృతి - Ushodayam
బషీరాబాద్‌ మండలం జీవంగి గ్రామ సమీపంలోని కాగ్నానది చెక్‌డ్యాం వద్ద వందలాది చేపలు మృతి చెందాయి. గురువారం ఉదయం నీటిపై చేపలు తేలియాడటాన్ని స్థానికులు గుర్తించారు. ఒక్కసారిగా భారీ సంఖ్యలో చేపలు చనిపోవడంతో స్థానికుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చేపల మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Comments

G
Loading comments...