Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జయవాడ రైతుబజార్లలో నేటి ధరలు

Follow Ushodayam on Google
Anuroop Oct 20, 2026 1:14 PM ఎన్టీఆర్ జిల్లాGeneral
జయవాడ రైతుబజార్లలో నేటి ధరలు - Ushodayam
విజయవాడ రైతుబజార్లలో మంగళవారం కూరగాయల ధరలు సాధారణంగా కొనసాగాయి. టమాట రూ.32, వంకాయ రూ.20, బెండ రూ.16, పచ్చిమిర్చి రూ.52, కాకరకాయ రూ.34, బీరకాయ రూ.36, దోస రూ.30, సొరకాయ రూ.15గా ఉన్నాయి. పొట్లకాయ రూ.20, క్యాబేజీ రూ.24, కాలీఫ్లవర్ రూ.25, క్యారెట్ రూ.47, దొండకాయ రూ.16, ఉల్లిపాయలు రూ.35, బంగాళదుంప రూ.24, అల్లం రూ.156, వెల్లుల్లి రూ.160గా విక్రయిస్తున్నారు.

Comments

G
Loading comments...