Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జూలైవాడలో కోతుల బెడద.. ఇళ్లలో వస్తువుల ధ్వంసం

Follow Ushodayam on Google
Kiran Oct 28, 2026 9:47 AM హన్మకొండ General
జూలైవాడలో కోతుల బెడద.. ఇళ్లలో వస్తువుల ధ్వంసం - Ushodayam
జూలైవాడలో బుధవారం ఉదయం కోతులు గుంపులుగా సంచరిస్తూ ఇళ్లలోకి చొరబడి వస్తువులను చిందరవందర చేశాయి. దీంతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కోతుల బెడదతో పిల్లలు, వృద్ధుల భద్రతపై ఆందోళన చెందుతున్న స్థానికులు, సంబంధిత అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...