Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జర్నలిస్ట్ శంకర్ అరెస్ట్‌పై TUWJ అభ్యంతరం

Follow Ushodayam on Google
Harika Oct 23, 2026 11:51 AM హైదరాబాద్General
జర్నలిస్ట్ శంకర్ అరెస్ట్‌పై TUWJ అభ్యంతరం - Ushodayam
జర్నలిస్ట్ శంకర్ అరెస్ట్ అప్రజాస్వామికమని TUWJ అధ్యక్షుడు అల్లం నారాయణ, ప్రధాన కార్యదర్శి ఆస్కాని మారుతి సాగర్ అన్నారు. జర్నలిస్టులపై కేసులు పెట్టడం మీడియా స్వేచ్ఛను దెబ్బతీస్తుందని పేర్కొన్నారు. శంకర్‌ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇలాంటి కేసులు కొనసాగితే ప్రెస్ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేసి, యూనియన్ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

Comments

G
Loading comments...