Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జర్మనీలో హింసాత్మక నిరసనలు

Follow Ushodayam on Google
Shruthi Nov 01, 2026 10:58 AM అంతర్జాతీయంGeneral
జర్మనీలో హింసాత్మక నిరసనలు - Ushodayam
జర్మనీలో పెరుగుతున్న జీవన వ్యయాలు, విద్యాసౌకర్యాల లేమి, తప్పనిసరి సైనిక సేవలకు వ్యతిరేకంగా నిరసనలు హింసాత్మకంగా మారాయి. జెన్ జీ రెగెల్ట్ బృందం ఆధ్వర్యంలో 34 నగరాల్లో దాదాపు పదివేల మంది ఆందోళనకు దిగారు. నిరసనకారులను అడ్డుకునేందుకు యత్నించిన భద్రతా బలగాలపై అల్లరిమూకలు పెట్రోల్ బాంబులు విసరడంతో పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

Comments

G
Loading comments...