Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జోషిమఠ్ సమీపంలో హెలికాప్టర్ అదృశ్యం

Follow Ushodayam on Google
Kiran Oct 30, 2026 2:51 PM జాతీయంGeneral
జోషిమఠ్ సమీపంలో హెలికాప్టర్ అదృశ్యం - Ushodayam
ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్ ధామ్ నుంచి తిరిగి వస్తున్న హెలికాప్టర్ శుక్రవారం జోషిమఠ్ సమీపంలో అదృశ్యమైంది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, స్థానిక అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. హెలికాప్టర్ కూలిపోయి ఉండవచ్చని జిల్లా యంత్రాంగం ఆందోళన వ్యక్తం చేసింది. అందులో ఎంతమంది ప్రయాణిస్తున్నారనే వివరాలు ఇంకా తెలియలేదని చమోలి జిల్లా కలెక్టర్ గౌరవ్ కుమార్ తెలిపారు.

Comments

G
Loading comments...