Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జ్ఞానేశ్‌కుమార్‌ను తొలగించాలని డిమాండ్

Follow Ushodayam on Google
Anuroop Sep 30, 2026 3:25 PM అనకాపల్లి General
జ్ఞానేశ్‌కుమార్‌ను తొలగించాలని డిమాండ్ - Ushodayam
పాయకరావుపేటలో సీపీఎం ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో జిల్లా కార్యదర్శి జి.కోటేశ్వరరావు సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌పై విమర్శలు చేశారు. ఎస్‌ఐఆర్‌లో కోట్లాది పేర్లు తొలగించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఎన్నికల సంఘం స్వతంత్రతను కాపాడాలని అన్నారు. జ్ఞానేశ్‌కుమార్‌ను సీఈసీ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...