Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జనసేనలో చేరికపై జోరుగా సాగుతున్న యనమల కృష్ణుడు ప్రచారం

Follow Ushodayam on Google
Sathish Sep 23, 2026 1:40 PM కాకినాడGeneral
జనసేనలో చేరికపై జోరుగా సాగుతున్న యనమల కృష్ణుడు ప్రచారం - Ushodayam
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో తునిలో YCP నేత యనమల కృష్ణుడు జనసేనలో చేరనున్నారనే ప్రచారం జోరుగా సాగుతుంది. 2024 ఎన్నికల సమయంలో ఆయన టిడిపి పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. అయితే ఆయన పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన కండువా కప్పుకునేందుకు సిద్ధమైనట్లు జిల్లాలో ప్రచారం జోరందుకుంది. కుటుంబ కారణాల రీత్యా ఈ చేరిక శనివారానికి వాయిదా పడినట్లు తెలుస్తోంది.

Comments

G
Loading comments...