Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జనసేన నాయకులను పరామర్శించిన ఎమ్మెల్యే

Follow Ushodayam on Google
A. Suresh Sep 24, 2026 2:52 PM కోనసీమఆంధ్రప్రదేశ్
 జనసేన నాయకులను పరామర్శించిన ఎమ్మెల్యే - Ushodayam
అమలాపురం: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, అమలాపురం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గంగలకుర్రు గ్రామంలో జరిగిన ఇరువర్గాల ఘర్షణలో గాయపడిన జనసేన నాయకులు, జనసైనికులను పి.గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ గిడ్డి సత్యనారాయణ గారు పరామర్శించారు గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకుని, మెరుగైన వైద్యం అందించాలని సూచించారు గాయపడిన వారికి జనసేన పార్టీ అండగా ఉంటుందని

Comments

G
Loading comments...