Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జనరల్ ప్రయాణికులను పట్టించుకోరా

Follow Ushodayam on Google
Shruthi Oct 19, 2026 6:55 AM హైదరాబాద్General
జనరల్ ప్రయాణికులను పట్టించుకోరా - Ushodayam
దసరా పండుగ వేళ రైళ్లలో ఏసీ బోగీలకే దక్షిణ మధ్య రైల్వే ప్రాధాన్యతనిస్తోంది. దీనివల్ల జనరల్ కోచ్‌లు తగ్గి సామాన్య, పేద ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆర్టీసీ, ప్రైవేట్ ప్రయాణాలతో పోలిస్తే చౌకగా ఉండే రైలు ప్రయాణంలో తగినన్ని జనరల్ బోగీలు పెంచాలని నగరవాసులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...