Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జన్నారంలో సాగునీరు అందక వరి పంట ఎండిపోతోంది

Follow Ushodayam on Google
Anuroop Oct 20, 2026 11:48 AM మంచిర్యాలGeneral
జన్నారంలో సాగునీరు అందక వరి పంట ఎండిపోతోంది - Ushodayam
జన్నారం మండలంలోని పలు గ్రామాల శివారులో సాగునీరు అందక రైతులు వేసిన వరి పంట ఎండిపోతోంది. రూప్ నాయక్ తండా, మందపల్లి, రేండ్లగూడ, కలమడుగు గ్రామాల పొలాలకు 139 డిస్ట్రిబ్యూటరీ పరిధిలోని 13వ కెనాల్‌ ద్వారా సాగునీరు అందుతుంది. అయితే 15 రోజులుగా నీరు రాకపోవడంతో సుమారు 100 ఎకరాల పంట ఎండిపోయే ప్రమాదం ఏర్పడింది. ఇరిగేషన్ అధికారులు వెంటనే సాగునీరు విడుదల చేయాలని రైతులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...