Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జంగారెడ్డిగూడెంలో స్వచ్ఛతా కార్యక్రమం

Follow Ushodayam on Google
Anuroop Sep 17, 2026 11:10 AM ఏలూరుGeneral
జంగారెడ్డిగూడెంలో స్వచ్ఛతా కార్యక్రమం - Ushodayam
జంగారెడ్డిగూడెంలో బుధవారం స్వచ్ఛతా హి సేవ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మూడో వార్డులో నిర్వహించిన కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కే. వెంకటరమణ పాల్గొని సిబ్బంది, స్థానికులతో ప్రతిజ్ఞ చేయించారు. తడి, పొడి చెత్తను వేర్వేరుగా పారిశుద్ధ్య కార్మికులకు అందజేయాలని సూచించారు. పట్టణాన్ని స్వచ్ఛంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కమిషనర్ కోరారు.

Comments

G
Loading comments...