Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జంగాపల్లిలో వృద్ధుడి కోసం గాలింపు

Follow Ushodayam on Google
Anuroop Oct 03, 2026 1:25 PM కరీంనగర్General
జంగాపల్లిలో వృద్ధుడి కోసం గాలింపు - Ushodayam
కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం జంగాపల్లికి చెందిన కోతి లింగయ్య ఈ నెల 30న మధ్యాహ్నం 12 గంటలకు ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు పలుచోట్ల గాలించినా ఆచూకీ లభించలేదు. మనవడు బొజ్జ సంతోష్ ఫిర్యాదు మేరకు గన్నేరువరం పోలీసులు కేసు నమోదు చేశారు. లింగయ్య ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపడుతున్నామని ఎస్సై నరేందర్ రెడ్డి తెలిపారు.

Comments

G
Loading comments...