Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జనగామలో ఘనంగా సాయన్న జయంతి

Follow Ushodayam on Google
Kiran Oct 22, 2026 3:42 PM జనగామ General
జనగామలో ఘనంగా సాయన్న జయంతి - Ushodayam
జనగామ ఆర్టీసీ చౌరస్తాలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో పండుగ సాయన్న జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నాయకులు నివాళులర్పించారు. సాయన్న ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం నాయకులు నీల యాదగిరి, మాచర్ల భిక్షపతి, కీర్తి వీరేందర్, పిట్టల సత్యం, పండుగ హరీశ్ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...