వార్తలకు తిరిగి వెళ్లండి

గూడూరు పురపాలక సంఘ పరిధిలోని నెల్లటూరు బీసీ కాలనీలో నివాసంలో సుమారు 7 అడుగుల జెర్రిపోతు భయభ్రాంతులకు గురిచేసింది. వారి నివాసంలోని బాత్రూంలో ఈ జెర్రీపోతు చేరి బుసలు కొడుతుండడంతో కుటుంబ సభ్యులు భయంతో తలుపు తీసి చూడగా అక్కడ ఓ మూలన చేరి ఉంది.
దీంతో వెంటనే స్థానికులకు సమాచారం అందించడంతో వారు వచ్చి ఆ పామును చంపివేశారు. తమ ఇంటిలోకి పాము రావడం పట్ల వారు భయాందోళనల కు గురయ్యారు.
Comments
Loading comments...

