Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

జమ్మూలో గూఢచర్యం ఆరోపణలపై ఇద్దరి అరెస్ట్

Follow Ushodayam on Google
Kiran Oct 27, 2026 4:14 PM జాతీయంGeneral
జమ్మూలో గూఢచర్యం ఆరోపణలపై ఇద్దరి అరెస్ట్ - Ushodayam
జమ్మూలోని ఆర్‌ఎస్‌ పురా సరిహద్దు ప్రాంతంలో భద్రతకు సంబంధించిన సమాచారాన్ని విదేశీ నిఘా వర్గాలకు చేరవేశారనే ఆరోపణలపై ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు అరుణ్ కుమార్, గౌరవ్ శర్మగా గుర్తించారు. ఎన్‌క్రిప్టెడ్‌ మార్గాల ద్వారా భద్రతకు సంబంధించిన ఫొటోలు, ఎలక్ట్రానిక్‌ సమాచారాన్ని పంచుకున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. ఈ వ్యవహారంలో ఇతరుల ప్రమేయంపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.

Comments

G
Loading comments...