Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జమ్ములమ్మ ఆలయంలో విశేష అలంకరణ

Follow Ushodayam on Google
Kiran Nov 03, 2026 9:51 AM జోగులాంబ గద్వాల్ General
జమ్ములమ్మ ఆలయంలో విశేష అలంకరణ - Ushodayam
గద్వాల జిల్లా కేంద్రం సమీపంలోని జమ్మిచేడు గ్రామంలో జమ్ములమ్మ అమ్మవారికి మంగళవారం అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. పవిత్ర దినాన్ని పురస్కరించుకుని అమ్మవారిని పట్టువస్త్రాలు, సుగంధ పుష్పాలు, ఆభరణాలతో అలంకరించారు. ఉదయం నుంచి జిల్లా నలుమూలల నుంచి భక్తులు ఆలయానికి చేరుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు.

Comments

G
Loading comments...