Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జమ్ములమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు

Follow Ushodayam on Google
Kiran Oct 30, 2026 9:51 AM జోగులాంబ గద్వాల్ General
జమ్ములమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు - Ushodayam
జమ్మిచేడు జమ్ములమ్మ ఆలయంలో శుక్రవారం అమ్మవారికి అర్చకులు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. కృష్ణా నది పవిత్ర జలాలతో జలాభిషేకం, విశేష ఆకు పూజ, శాంతి హోమం జరిపించారు. అనంతరం పట్టు వస్త్రాలు, పుష్పాలతో అమ్మవారిని అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. శుక్రవారం కావడంతో భక్తులు భారీగా తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు.

Comments

G
Loading comments...