Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జమ్మికుంట మార్కెట్‌లో పత్తి ధరలు

Follow Ushodayam on Google
Kiran Oct 30, 2026 9:53 AM కరీంనగర్General
జమ్మికుంట మార్కెట్‌లో పత్తి ధరలు - Ushodayam
జమ్మికుంట వ్యవసాయ మార్కెట్‌కు గురువారం 88 వాహనాల్లో 687 క్వింటాళ్ల పత్తి విక్రయానికి వచ్చింది. క్వింటాకు గరిష్ఠంగా రూ.9,040, కనిష్ఠంగా రూ.8,400 ధర పలికినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు. మార్కెట్ క్రయవిక్రయాలను చైర్‌పర్సన్ స్వప్న, కార్యదర్శులు మల్లేశం, రాజా, వ్యాపారులు పరిశీలించారు.

Comments

G
Loading comments...