Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జల్లి గ్రామంలో ఎల్‌నినోపై అవగాహన

Follow Ushodayam on Google
Kiran Oct 27, 2026 1:10 PM వరంగల్General
జల్లి గ్రామంలో ఎల్‌నినోపై అవగాహన - Ushodayam
చెన్నారావుపేట మండలం జల్లి ప్రభుత్వ పాఠశాలలో ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సాంస్కృతిక సారథి కళాకారులు ప్రజలు, విద్యార్థులకు అవగాహన కల్పించారు. గ్రామంలో భూగర్భ జలాల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, రైతులు ఆరుతడి పంటలు సాగు చేయాలని సర్పంచ్ సుధాకర్ సూచించారు. కార్యక్రమంలో హైస్కూల్ హెచ్‌ఎం వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...