Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాకు వర్ష సూచన

Follow Ushodayam on Google
RAGHU SKLM Sep 10, 2026 4:06 PM శ్రీకాకుళంGeneral
జిల్లాకు వర్ష సూచన - Ushodayam
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నేపథ్యంలో రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ గురువారం హెచ్చరికలు జారీ చేసింది. రానున్న 48 గంటల పాటు మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సూచించింది. శ్రీకాకుళం జిల్లాతో పాటు ఉత్తరాంధ్రలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, తీరం వెంబడి గంటకు 40-60 కి.మీ వేగంతో బలమైన గాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది.

Comments

G
Loading comments...