Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జీవన ఎరువుల వినియోగంపై రైతులకు అవగాహన

Follow Ushodayam on Google
Sai Nath Oct 23, 2026 5:53 PM పార్వతీపురం మన్యంGeneral
జీవన ఎరువుల వినియోగంపై రైతులకు అవగాహన - Ushodayam
గుమ్మలక్ష్మీపురం మండలం మండ, మరిపల్లి గ్రామాల్లో ఖేత్ బచావో అభియాన్‌లో భాగంగా శుక్రవారం రైతులకు నేల పరీక్షలు, జీవన ఎరువుల వినియోగంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కేవీకే రస్తాకుంటుబాయి ప్రోగ్రామ్ అసిస్టెంట్ సుష్మిత, డీబీటీ యంగ్ ప్రొఫెషనల్ యువరంజిని నేల పరీక్షల ప్రాముఖ్యత, జీవన ఎరువుల ప్రయోజనాలను వివరించారు. నేల ఆరోగ్యాన్ని కాపాడుతూ పర్యావరణహిత వ్యవసాయ పద్ధతులు పాటించాలని సూచించారు.

Comments

G
Loading comments...