Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జీలుగుమిల్లి ఏజెన్సీలో తుఫాన్ బీభత్సం

Follow Ushodayam on Google
Anuroop Oct 28, 2026 11:21 AM ఏలూరుGeneral
జీలుగుమిల్లి ఏజెన్సీలో తుఫాన్ బీభత్సం - Ushodayam
అర్నబ్ తుఫాన్ ప్రభావంతో జీలుగుమిల్లి ఏజెన్సీలో భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. గాలుల తీవ్రతకు పొట్ట దశలో ఉన్న వరి పంట నేలకొరిగి రైతులకు నష్టం వాటిల్లింది. పలుచోట్ల చెట్లు విద్యుత్ స్తంభాలపై పడటంతో స్తంభాలు విరిగిపడి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దెబ్బతిన్న విద్యుత్ స్తంభాలను గుర్తించేందుకు విద్యుత్ శాఖ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు.

Comments

G
Loading comments...