Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

మేనకోడలి పెళ్లికి జగన్ అడ్డుపడుతున్నారు: చంద్రబాబు

Follow Ushodayam on Google
Harika Oct 24, 2026 3:29 PM అమరావతిGeneral
మేనకోడలి పెళ్లికి జగన్ అడ్డుపడుతున్నారు: చంద్రబాబు - Ushodayam
మేనకోడలి పెళ్లికి జగన్ అడ్డుపడుతున్నారని సీఎం చంద్రబాబు నాయుడు విమర్శించారు. ఆయన కంసమామలా వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు. యలహంక ప్యాలెస్‌ను కొడుకు, కూతురు కోసం రెండు భాగాలుగా చేసిన తర్వాత, పెళ్లి ఏర్పాట్లు పూర్తయ్యాక ప్యాలెస్ ఇవ్వనంటున్నారని చంద్రబాబు అన్నారు. భద్రతా కారణాలు చూపుతున్నారని, ప్రత్యర్థి ఇంట్లో పెళ్లయినా ఆపుతామా అని ప్రశ్నించారు.

Comments

G
Loading comments...