Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాలలో పుష్ప సినిమా సీన్ రిపీట్

Follow Ushodayam on Google
santhoshmarri Aug 27, 2026 1:57 PM జగిత్యాలGeneral
జగిత్యాలలో పుష్ప సినిమా సీన్ రిపీట్ - Ushodayam
కథలాపూర్ మండలం తాండ్రియల్ ఎక్స్‌రోడ్ వద్ద అక్రమంగా తరలిస్తున్న 70 మద్యం కాటన్లను మెట్‌పల్లి ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. ప్రత్యేక అర్రలతో తయారు చేసిన వాహనంలో మద్యం దాచినట్లు గుర్తించారు రూ.2.80 లక్షల విలువైన మద్యం స్వాధీనం చేసుకున్నారు. సీఐ వినోద్ రాథోడ్ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు దాద్రా, హవేలీ, దయ్యు-దమన్ నుంచి తెలంగాణకు మద్యం తరలిస్తున్నట్లు గుర్తించారు

Comments

G
Loading comments...