Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జగ్గయ్యపేటలో మధ్యాహ్నానికి 41% పోలింగ్

Follow Ushodayam on Google
Anuroop Nov 05, 2026 3:18 PM ఎన్టీఆర్ జిల్లాGeneral
జగ్గయ్యపేటలో మధ్యాహ్నానికి 41% పోలింగ్ - Ushodayam
జగ్గయ్యపేట ఎన్నికల్లో మధ్యాహ్నం ఒంటిగంటకు 41 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఉదయం మందకొడిగా ప్రారంభమైన పోలింగ్, మధ్యాహ్నానికి ఊపందుకుంది. గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. టెంట్లను దాటి క్యూలైన్లు కనిపిస్తున్నాయి. కేడీసీసీ బ్యాంక్ ఛైర్మన్ నెట్టెం రఘురాం పోలింగ్ సరళిని పర్యవేక్షిస్తున్నారు.

Comments

G
Loading comments...