Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జగ్గయ్యపేటలో కూటమి అభ్యర్థుల ప్రచారం

Follow Ushodayam on Google
Anuroop Oct 29, 2026 2:45 PM ఎన్టీఆర్ జిల్లాGeneral
జగ్గయ్యపేటలో కూటమి అభ్యర్థుల ప్రచారం - Ushodayam
జగ్గయ్యపేటలో కూటమి అభ్యర్థులకు ఓటేసి మద్దతు ఇవ్వాలని కేడీసీసీ బ్యాంక్ ఛైర్మన్ నెట్టెం రఘురాం కోరారు. మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించిన కూటమిని ఆదరించాలని పిలుపునిచ్చారు. 25, 30వ వార్డుల అభ్యర్థులకు మద్దతుగా నిర్వహించిన ప్రచారంలో శ్రీరాం సుబ్బారావు, శ్రీరాం చిన్నబాబు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...