Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జగ్గంపేటలో వైసీపీ ఎన్నికల ప్రచారం

Follow Ushodayam on Google
Anuroop Nov 06, 2026 12:20 PM కాకినాడGeneral
జగ్గంపేటలో వైసీపీ ఎన్నికల ప్రచారం - Ushodayam
ఈ నెల 29న జరగనున్న పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జగ్గంపేటలో వైసీపీ ప్రచారం ప్రారంభమైంది. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఒమ్మి రఘురామ్ శుక్రవారం గ్రామ దేవత రావులమ్మతల్లికి పూజలు నిర్వహించి ప్రచారం చేపట్టారు. శెట్టిబలిజిపేటలో ఇంటింటికీ తిరుగుతూ గ్రామ అభివృద్ధికి చేపట్టే కార్యక్రమాలను వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు.

Comments

G
Loading comments...